Sunday, June 20, 2021

Latest Posts

హ్యాపీ డేస్ హీరో షాకింగ్ లుక్

Happy Days Hero Rahul Shocking Transformation:

శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొంతమంది నటులను పరిచయం చేసింది. వారిలో రాహుల్ దయాకిరణ్ ఒకరు. ఈ చిత్రంలో టైసన్ అనే పేరుతో అందరి ప్రశంసలు పొందాడు. అయితే హ్యాపీ డేస్ విడుదలైన తర్వాత ఈ హీరోకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీనితో, ఇప్పుడు తన లుక్ ని మార్చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

బక్క పలచగా ఉండే ఇతను ఫుల్ మజిల్స్ తో తన బాడీనీ అద్భుతంగా మార్చుకున్నాడు. దీని కోసం ఎంతో కష్టపడినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా తన రాబోయే చిత్రం కోసం చేసాడట. కఠినమైన ఆహారం మరియు వ్యాయామ నియమాన్ని అనుసరించడం ద్వారా రాహుల్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.

Happy Days Hero Rahul Shocking Transformation,Rahul Dayakiran 100 Crores Movie, 99Telugu, Happy Days Hero Rahul, Rahul Shocking Transformation,Rahul Dayakiran First Look, 100 Crores Movie First Look, Happy Days Hero Rahul Movie List

అయితే ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇలా వ్రాశాడు. “వదులుకోవద్దు ఆరంభం ఎప్పుడూ కష్టతరమైనది, ఏదైతే బాధను కలిగిస్తుందో అదే మీకు బలాన్ని ఇస్తుంది” అంటూ వ్రాశాడు. వెంకటాపురం తరువాత, రాహుల్ స్వల్ప విరామం తీసుకున్నాడు మరియు ఇప్పుడు రెండు చిత్రాలతో మళ్ళీ తెర పై కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss