Thursday, March 4, 2021

Latest Posts

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు

దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి వేడుకలు జరుగుతున్నా సందర్బంగా పలువురు ప్రముఖలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా దీపావళి సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా సైనికుల మధ్య దీపావళి వేడుకలు చేసుకోనున్నారు.

ఇక తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరిక మేరకు దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్రలు పాటించాలని గవర్నర్ తమిళసై సూచనలు చేశారు. అలాగే  సిఎం కె చంద్రశేఖర్ రావు శుక్రవారం రాష్ట్రంలోని ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిలో డయాస్ వెలుగు నిండి ఉండాలని, రైతుల దృష్టిలో ఆనందానికి వెలుగు ఉండాలని, ఈ దీపావళి జ్ఞాన కాంతితో చీకటిని దూరం చేస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss