Thursday, December 2, 2021

Latest Posts

పవన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

hari hara veera mallu making video release on pawan birthday

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంన్న హరి హర విరమల్లు సినిమా మేకింగ్ వీడియోను అయన పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయనున్నరు.  ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా క్రిష్ దర్సకత్వంలో కీరవాణి సంగీత సారద్యంలో ఎ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా స్పెషల్ రోల్ లో బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ కనిపించనున్నరు. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss