Wednesday, June 23, 2021

Latest Posts

హార్దిక్ పాండ్య ఇంట్లో తీవ్ర విషాదం

Hardik Pandya Father

టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య గుండెపోటు రావడం వల్ల మరణించారు. ఈ ఘటన శనివారం ఉదయం జనవరి 16వ తేదీన జరిగింది. దీంతో సయ్యద్​ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న కృనాల్ పాండ్య తన టీమ్ ని వీడి హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు.

ఈ విషయమై బరోడా క్రికెట్ అసోసియేషన్​ ఆయన మృతికి సంతాపం తెలిపింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్​ ఆడి స్వదేశానికి తిరిగొచ్చాడు హార్దిక్ పాండ్య. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఇతడు.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్​ సిరీస్ల కోసం సిద్ధమవుతున్నాడు.

Hardik Pandya Father

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss