Wednesday, October 21, 2020

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

పాండ్యా సూపర్‌ ఇన్నింగ్స్‌

Hardik Pandya Batting | 105 Runs in 39 Balls | in DY Patil T20 Cup 2020:

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బరిలోకి దిగిన తొలి దేశవాళీ టోర్నీలో హార్దిక్‌ మెరుపులు మెరిపిస్తున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో భాగంగా రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్‌ మరోసారి చెలరేగిపోయాడు. శనివారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించిన హార్దిక్‌.. మంగళవారం సీఎజీతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 105 పరుగులు సాధించాడు. గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతూ పరుగుల మోత మోగించాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభం మొదలు హార్దిక్‌ ఎదురుదాడి చేయడంతో సీఎజీ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. హార్దిక్‌ సెంచరీ సైతం సిక్స్‌ కొట్టి పూర్తి చేసుకోవడం మరో విశేషం. వి జీవరాజన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌లో హార్దిక్‌ 26 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో రిలయన్స్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్‌ పూర్తిగా కోలుకోవడంతో ఇక టీమిండియా రీఎంట్రీ ఒక్కటే మిగిలి ఉంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడైన హార్దిక్‌ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...