Sunday, January 24, 2021

Latest Posts

ప్రముఖ నటుడు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బాలీవుడ్ నటుడు హరీష్ బన్చాటా (48) కరోనాతో మృతి చెందారు. హిందీ సినిమా ‘భజరంగీ భాయీజాన్’లో నటించిన హరీష్ ఆ సినిమాతో మంచిపెరు తెచ్చుకున్నారు. సీఐడీ, క్రైమ్ పెట్రోల్ వంటి సీరియల్స్ లో నటించారు. గత 18 ఏళ్లుగా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి:

 

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss