Sunday, June 13, 2021

Latest Posts

తిరుపతి లో భారీ ట్రాఫిక్ జామ్

తిరుపతిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కరోనా వలన విదించిన లాక్ డౌన్ నియమాలు మరియు మార్గ దర్శకాలు సడలించిన నేపద్యంలో తిరుపతి లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రజలు లాక్ డౌన్ నియమాలు సరలించినందున వారి వారి పనుల కొరకు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని కేంద్ర స్పష్టం చేసిన కొన్ని నియాలను పాటించవలసిందిగా కోరింది. అలాగే కొన్ని మార్గదర్శకాలను సరలించడం జరిగింది. సరలించిన మార్గదర్శకాలకనుగుణంగా వ్యాపారాలు, రవాణా అనుమతులు రావడంతో ఈ మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందని విశ్లేశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రేపటి నుంచి రోడ్ల పైకి టి‌ఎస్ఆర్టీసీ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss