Sunday, August 9, 2020

Latest Posts

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై పలువురు దిగ్భ్రాంతి

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. రమేశ్ ఆస్పత్రి స్వర్ణా ప్యాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నా...

విజయవాడ లో స్వర్ణా ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ కొవిడ్ చికిత్సా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జమునా భారీ అగ్ని ప్రమాదం సంబావించింది. ఈ ఘటన ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో జరిగగా వెంటనే...

అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంజయ్ దత్

విలక్షణ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యం బారిన పడ్డారు. శ్వాస సమస్యతో బాధపడుతున్న సంజయ్ దత్ ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా...

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

ఆగష్టు 9.. ఈ రోజు గురించి ఒక సూపర్ స్టార్ అభిమానులు సంవత్సరం అంతా ఎదురుచూసే పండుగ. ఆ రోజు జరిగే సంబరాలు తమ అభిమాన నటుడు గురించి సోషల్ మీడియాలో చేసే...

హర్యానా కోసం రంగంలోకి దిగిన హేమ హేమీలు !!!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోరాదని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రచార కర్తలుగా హేమాహేమీలను బరిలోకి దించుతోంది. ఇందుకు సంబంధించిన ప్రధాన ప్రచారకర్తల జాబితాను పార్టీ అధిష్ఠానం శుక్రవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా ప్రధాన ప్రచారకర్తలుగా ప్రచారం సాగిస్తారు. వీరితో పాటు, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, స్మృతి ఇరానీ, పీయూష్ గోయెల్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, వీకే సింగ్‌ కూడా ప్రచారం సాగించనున్నారు. సహాయ మంత్రులు ఇంద్రజిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్, రత్తన్ లాల్ కటారియా తదితరులు సైతం ప్రచారంలో పాల్గొంటారు.

కాగా, హేమమాలిని, సన్నీడియోల్, హన్స్‌ రాజ్ హన్స్ వంటి సెలబ్రెటీలు సైతం హర్యానా ప్రచార కర్తల జాబితాలో చేటు సంపాదించుకున్నారు. వీరంతా ర్యాలీలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని రాబోయే రోజుల్లో ఉధృతం చేయనున్నారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టార్ నాయకత్వంలో విజయమే లక్ష్యంగా 75కు పైగా సీట్లు సంపాదించాలని అమిత్‌షా టార్గెట్‌ విధించారు. మొత్తం రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. హర్యానాలో రాబోయే రోజుల్లో 100కు పైగా పబ్లిక్ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అక్టోబర్ 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 24న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై పలువురు దిగ్భ్రాంతి

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. రమేశ్ ఆస్పత్రి స్వర్ణా ప్యాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నా...

విజయవాడ లో స్వర్ణా ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ కొవిడ్ చికిత్సా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జమునా భారీ అగ్ని ప్రమాదం సంబావించింది. ఈ ఘటన ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో జరిగగా వెంటనే...

అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంజయ్ దత్

విలక్షణ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యం బారిన పడ్డారు. శ్వాస సమస్యతో బాధపడుతున్న సంజయ్ దత్ ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా...

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే

ఆగష్టు 9.. ఈ రోజు గురించి ఒక సూపర్ స్టార్ అభిమానులు సంవత్సరం అంతా ఎదురుచూసే పండుగ. ఆ రోజు జరిగే సంబరాలు తమ అభిమాన నటుడు గురించి సోషల్ మీడియాలో చేసే...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం, 10 మంది దుర్మరణం

విశాఖపట్నంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖా హిందూస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలి దాదాపు 10 మంది మృత్యు వాతపడ్డారు. హిందూస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త క్రేన్ ట్రైల్...