Wednesday, October 21, 2020

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

రోగ నిరోధకశక్తిని పెంచే పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనా మహమ్మారి నేపథ్యంలో వినియోగదారుల రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిద్ధమైంది. అందులో భాగంగా అల్లం, తులసి ,పసుపు రకాలలో పాలను ఆవిష్కరించింది. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో రెగ్యులేటరీ, థ్రోంబోటిక్‌ ప్రక్రియల కోసం హెరిటేజ్‌ అల్లం పాలు మేలు చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. వీటితో పాటుగా , శరీరంలో జీవక్రియలు మెరుగుపరిచేందుకు అల్లం తోడ్పడుతుందని నిరూపితమైంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా మలుస్తుంది. అల్లం పాలు తీసుకోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్లు తగ్గి , నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. హెరిటేజ్‌ తులసి పాలలో తులసి గుణాలుతో పాటుగా సబ్జా (స్వీట్‌ బాసిల్‌) విత్తనాలు , పుదీనా రసం ఉంటాయి. పాలలోని ఈ వనమూలికలు, చక్కటి రోగ నిరోధక వ్యవస్థను శరీరంలో సృష్టించేందుకు తోడ్పడతాయి.

వాతావరణ మార్పుల వేళ ఎదురయ్యే అనారోగ్యాల నుంచి కాపాడటంతో పాటుగా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తులసి తోడ్పడుతుంది. తులసితో పాటుగా సబ్జా గింజలను కూడా జోడించి అందించడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. పసుపులో చక్కటి యాంటీ మైక్రోబియాల్‌ లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఎదురయ్యే ఎన్నో వ్యాధుల నుంచి ఇది కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ఫుడ్‌గా ఇది గుర్తింపు ఉన్నది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పసుపు కలిగి ఉంటుందని నిరూపితం కావడం వల్ల ఖఛ్చితమైన రోగ నిరోధక శక్తి బూస్టర్‌గా నిలుస్తుంది. ‘ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరిస్తుండం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయని” హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా అన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఎఫ్2 సినిమాకు జాతీయ అవార్డు

51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఆ  జాబితాలో ఫీచర్ ఫిలిం...

భీముడుగా రియల్ స్టార్ శ్రీహరి

భీముడు... పాండవులలో అత్యంత బలవంతుడు అయిన ఈయన పాత్రను నర్తనశాలలో రియల్ స్టార్ శ్రీహరి పోషించడం జరిగింది. బాలకృష్ణ 17 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ సినిమా సౌందర్య గారి మరణం తరువాత...

KGF రీనా బర్త్ డే

KGF .. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఈ సినిమా విదూడలయిన...

జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం

గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో జరిగిన నష్టం ఊహించరానిది, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు మరియు ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు, ఎంతో మంది తమ ప్రాణాలు సైతం...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...