Sunday, June 20, 2021

Latest Posts

హీరో మాధవన్ ను విడిచి పెట్టని కరోనా

సామాన్య ప్రజలతో పాటు, స్టార్స్ ని కూడా కరోనావైరస్ బారీన పడుతున్నారు. బి-టౌన్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పాజిటివ్ అని వార్తలు వచ్చిన తరువాత, ఇప్పుడు మాధవన్ కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ లో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు.

అయితే, చమత్కారమైన పేరుగాంచిన ఈ నటుడు ఒక సరదా పోస్ట్‌తో ఈ వార్తను ప్రకటించాడు. అందులో 3-ఇడియట్స్ ఫోటో‌ను జోడించాడు. బ్లాక్ బస్టర్ 3-ఇడియట్స్ లో అమీర్ సహనటుడు అయిన మాధవన్, “ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ ఎవరినీ ఈ వైరస్ వదలటం లేదు అన్నారు”. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss