Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

మహేష్ బాబుకు జగనన్న విద్య దీవెన కార్డు!

Hero Mahesh Babu’s photo printed on Jagananna Vasathi scheme:

మహేష్ బాబుకు జగనన్న విద్య దీవెన కార్డు!

    ఓటర్ కార్డుల్లోనే కాదు.. ప్రభుత్వ పథకాల కోసం జారి చేసే కార్డుల్లోనూ తప్పులు దొర్లుతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు కర్నూలు అధికారులు, సిబ్బంది. ఎందుకంటే.. ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జగనన్న విద్యా దీవెన పథకం కార్డు కార్డు జారీ చేయడం గమనార్హం. అది ఒక్కసారి కాదు, రెండుసార్లు మహేశ్ ఫొటోతో జారీ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన అనే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన విద్యార్థులకు కార్డులను అందజేశారు. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 20వేలు అందిస్తోంది

ఇంత వరకు బాగానే ఉన్నా.. కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్డుపైకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫొటో రావడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్ి అనే విద్యార్థిని ఫొటోకు బదులు.. మహేశ్ బాబు ఫొటో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో తన కార్డును చూసుకున్న విద్యార్థిని ఒక్కసారిగా షాకైంది. వెంటనే ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లింది.

ఇక మరో చోట కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. మహేశ్ అనే విద్యార్థి ఫొటో స్థానంలో సినీ హీరో మహేశ్ బాబు ఫొటో పెట్టారు సిబ్బంది. తన కార్డును పరిశీలించుకున్న ఆ విద్యార్థి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో ఇలా లోపాలు జరగడంపై ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అధికారులు కూడా తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు. విద్యార్థులు పొరపాటున ఫొటోలు మార్చి అప్‌లోడ్ చేశారా? లేక ప్రింటింగ్ సమయంలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...