Sunday, September 20, 2020

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

ఆ హీరో కోసం ఒక అమ్మాయి ఏకంగా ఇల్లు వదిలేసి వచ్చేసిందట

అందాలరాక్షసి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చెచుకున్నాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తర్వాత నవీన్ చంద్రకు లేడీ ఫాలోయింగ్ పెరిగిపోయిందట. అతడి కోసం ఇల్లు వదిలిపెట్టి వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారట. అందాల రాక్షసి రిలీజైన తొలి రోజు తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయిట. అందులో అమ్మాయిల కాల్స్ ఎక్కువ. ఫోన్ చేసి ఐలవ్ యు అని చెప్పి విసిగిస్తే చివరికి స్విచ్ఛాఫ్ చేసానని తెలిపాడు నవీన్. చాలామంది నా అడ్రెస్ తెలుసుకొని నాకు గిఫ్ట్ గా కొందరు టీషర్ట్స్ పంపించేవారు. మరికొందరు అండర్ వేర్‌లు కూడా పంపించారు. మరి నా సైజ్ వాళ్లకు ఎలా తెలుసో తెలియదు కాని చాలా పంపేవారు. ఆ తరువాత వాటిని మా ఇంటి ఓనర్ చూసి వాట్ ఈజ్ దిస్ అని నిలదీసింది.  అంతే కాకుండా ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇల్లు వదిలిపెట్టి హైదరాబాద్ కూడా వచ్చేసిందట. సికిందరాబాద్ లో ఓ హోటల్ లో ఉన్నానని రమ్మని తెగ కాల్స్ చేసి విసిగించిందట. అందాల రాక్షసి సినిమా తరవాత హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసాడు కానీ అవి హిట్ అవ్వలేదు. ఆతర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన “అరవింద సమేత” సినిమాలో నవీన్ నెగిటివి షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు.ఈ సినిమాలో నవీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక “ఆర్ఎక్స్ 100” సినిమాలో ముందుగా నవీన్ నటించాల్సి ఉందట. అజయ్ భూపతితో కలిసి నిర్మాత కోసం ట్రై చేసి వదిలేశాడు. చివరికి ఆ సినిమాని కార్తికేయ చేశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.ప్రస్తుతం నవీన్ కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియాలో నటించాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....