చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న నికిల్ సిద్దార్థ్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. కాగా రేపు సాయంత్రం 6 గంటల 31 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కొంత మండి బంధు మిత్రులతో పెళ్లి తంతు జరిగేలా ప్లాన్ చేశారట. ఈ విషయాన్ని రేపు నిఖిల్ సిద్దార్థ్ అఫిషియల్ గా తెలియచేసే అవకాశం ఉంది.
ఈ కరోనా సమయంలో వైద్యులు అందిస్తున్న సేవలకు, త్యాగానికి నిఖిల్ గుంటూర్ కు చెందిన వైధ్యులకు తన సహాయాన్ని అందచేశారు. ఈ కష్ట సమయంలో మమ్మల్నందరిని కాపాడుతున్న నిజమైన సైనికులు మీరే, అందుకే ఈ చిన్న సహాయాన్ని మీకు అందిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
Hundreds of more N95 Respirators , 100 LITERS of Sanitizers, Thousand Surgical Masks (PPE)
Have been delivered Directly to the GUNTUR GENERAL HOSPITAL Superintendent and Doctors. With a personal note from me.
Let’s Help Protect Our Doctors 🙏🏽#Coronafighters #Covid_19 pic.twitter.com/PJPd3hOxAV— Nikhil Siddhartha (@actor_Nikhil) April 6, 2020
ఇది కూడా చదవండి: రానా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
ఇది కూడా చదవండి: నిఖిల్ నిశ్చితార్ధం అదిరిపోయింది
Hero Nikhil Marriage