Wednesday, September 23, 2020

Latest Posts

కర్ణాటక ఎమ్మెల్యేల జీతం 30 శాతం కుదింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్న ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18...

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

ఐటెం సాంగ్స్ లో హీరోలు ఇరగదీసిన విషయం మరిచారా

ఓ సినిమా బాగా ఆడాలంటే హీరో ఎలివేషన్,హీరోయిన్ అందాల ఆరబోత,కామెడీ ,.. ఇవే ఉంటె చాలదండి అదిరిపోయే ముద్దుగుమ్మతో ఐటమ్ సాంగ్ కూడా ఉండి తీరాల్సిందే. అప్పుడే పూర్తిగా కమర్షియల్ విలువలున్న సినిమా గా ప్రస్తుత కాలంలో నడుస్తున్న ట్రెండ్. నిజానికి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని అప్పట్లో కూడా క్లబ్ సాంగ్స్ పేరిట ఐటెం సాంగ్స్ ఉండేవి. జయమాలిని, జ్యోతిలక్ష్మి,సిల్క్ స్మిత,అనూరాధ, డిస్కో శాంతి, ముమైత్ ఖాన్ ఇలా ఐటెం సాంగ్స్ తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసారు.

అయితే రాను రాను హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్ కి రెడీ ఇయిపోవడంతో ఐటెం సాంగ్ కి వచ్చే డబ్బులు కూడా ఎక్కువ కావడంతో దాదాపు అందరూ స్టార్ హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. ఏదైనా సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుంటే, మరో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం చూస్తున్నాం. అలాగే స్టార్ హీరోస్ కూడా ఐటెం సాంగ్ లలో చేయడం కూడా ఉండదండోయ్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తూ తానే నిర్మిస్తున్న మూవీలో హీరో విజయ దేవరకొండ ఓ ప్రమోషన్ సాంగ్ లో నటించాడు. ఈ సాంగ్ ద్వారా సినిమాకు హైప్ క్రేయేట్ చేసాడు.

ఇది ఇప్పుడే వచ్చిన ట్రెండ్ కాదు. గతంలో చాలామంది స్టార్స్ స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల మూవీలో సూపర్ స్టార్ కృష్ణ జుంబారే అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ లో నటించి సినిమాకి హైప్ తెచ్చాడు. అప్పట్లో ఇది సంచలనం అయింది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు మూవీలో కింగ్ నాగార్జున ఓ స్పెషల్ సాంగ్ లో నటించి హైప్ తెచ్చాడు. ఈ మూవీ హాట్ కొట్టడంతో పాటు నాగ్ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. అంతకుముందు బాలయ్య,అక్కినేని నాగేశ్వరరావు కల్సి నటించిన గాండీవం మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ సాంగ్ లో ఆడిపాడి దుమ్మురేపడంతో ఆ మూవీ మంచి సక్సెస్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కర్ణాటక ఎమ్మెల్యేల జీతం 30 శాతం కుదింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్న ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18...

తెలంగాణా కరోనా కేసుల వివరాలు

తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,296 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు...

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట వద్ద ఓ క్వాలీస్ లోయలో పడడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డా వారిలో ముగ్గురి పరిస్థితి...

ఐపిి‌ఎల్ రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

షార్జాలో మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య మ్యాచ్‌ సిక్సర్ల యుద్దంలా కనిపించింది. అయితే చివరికి రాజస్థాన్ యల్స్ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి బోణీ...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....