Wednesday, January 19, 2022

Latest Posts

పూజా హెగ్డే కి భారీ పారితోషికం ఎందుకంటే

heroine pooja hegde remuneration hikes

ఫిల్మ్ ఇండస్ట్రీ లో పూజా హెగ్డే దూసుకుపోతుంది. ప్రస్తుతం స్టార్ హీరోస్ తో ఆమె వరుసగా చిత్రాలను చేస్తుంది. తాజాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోయే నితిన్ చిత్రానికి ఆమె సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంతో పూజా హెగ్డే  టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ స్ జాబితాలో చేరిపోయింది. ఆమె ఈ సినిమా చేయడానికి 3.5 కోట్లు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ పారితోషికం టాలీవుడ్ లో అతి పెద్ద మొత్తం. అయితే యువత మరియు చిత్ర నిర్మాతలు ఈమె సినిమాల కోసం క్యూ కడుతూ ఉండడంతో ఆమె భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ మరియు విజయ్ తో సినిమాలు చేయనుంది. అలానే త్రివిక్రమ్ మహేష్ చిత్రానికి సంతకం చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss