Sunday, June 20, 2021

Latest Posts

మగ బిడ్డకు జన్మనిచ్చిన మిరపకాయ హీరోయిన్

Heroine Richa Gangopadhyay Blessed With Baby Boy

2010లో విడుదలైన తెలుగు పొలిటికల్ డ్రామా ఫిల్మ్ లీడర్ చిత్రంతో రిచా గంగోపాధ్యాయ తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. తరువాత ఈ నటి నాగవల్లి, మిరపకాయ, మరియు మిర్చి వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు తో పాటు తమిళంలో కూడా సినిమాలు చేసింది.

అయితే 2013 లో నటన మానేసి యుఎస్‌ఎకు వెళ్లింది రిచా. 2019 లో, ఆమె బిజినెస్ క్లాస్మేట్ జో లాంగెల్లా ను వివాహమాడింది. తాజాగా, రిచా ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పెట్టి నటి ఈ విషయాన్ని వెల్లడించింది. రిచా గంగోపాధ్యాయ మే 27న తనకు మగబిడ్డ పుట్టినట్లు చెప్పింది. బిడ్డ క్షేమంగా ఉన్నాడని కూడా తెలిపింది.

Heroine Richa Gangopadhyay Son

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss