Tuesday, January 25, 2022

Latest Posts

96 ఏళ్ల కలని సాకారం చేసిన వెయిట్ లిఫ్టర్

Hidilyn Diaz Creates History

వెయిట్ లిఫ్టర్ హిడిలిన్ డియాజ్ 96 సంవత్సరాల ఫిలిప్పీన్ కలని నిజం చేసింది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో హిడిలిన్ డియాజ్ ఫిలిప్పీన్స్ తరపున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. టోక్యోలో మహిళల 55 కిలోల విభాగంలో 224 కిలోల బరువును ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించి దేశానికి మొదటి స్వర్ణ పతాకం అందించింది.

రికార్డ్ బద్దలు కొట్టిన వెయిట్ లిఫ్టర్ వెంటనే కన్నీటీ పర్యంతమయ్యింది. 30 సంవత్సరాల డియాజ్ గెలిచిన తర్వాత పోడియం మీద నిలబడి ఫిలిప్పీన్స్ జెండా పట్టుకుని తమ దేశ పతాకాన్ని చూపించింది. దీని పై ఫిలిప్పీన్స్ అధ్యక్ష ప్రతినిధి హ్యారీ రోక్ ఆమెని ప్రశంసించారు. మొత్తం ఫిలిపినో దేశం నీ గురించి గర్విస్తుందని చెప్పారు. అంతే కాదు ఆమెకు 5 కోట్ల నజరానా మరియు ఒక ఇంటిని కూడా బహుమతి గా ఇవ్వనున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss