Tuesday, January 25, 2022

Latest Posts

అండమాన్ దీవులకు హై స్పీడ్ ఇంటర్నెట్

అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో హై స్పీడ్ ఇంటర్ నెట్ కోసం ప్రధాని మోడి 2018 లో ప్రారంభించిన సబ్ మరైన్ కేబుల్ కనెక్టివిటీ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ రోజు ప్రారంబించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడి. కాగా అండమాన్ నికోబార్ దీవుల్లో అభివృద్దికి ఈ ముందడుగు ఎంతగానో సహాయపడుతుంది. దీని ద్వారా ఆ దీవుల్లో డిజిటల్ విదానంలో మార్పులు రాబోతున్నాయి తద్వారా విద్య, పర్యాటకం, వ్యాపారం అభివృద్ధికి తోత్పాటును కలిగించనుంది. కాగా రూ. 1224 కోట్లుతో 2300 కిమీ పొడవునా జలాంతర్గామి ఆప్టికల్ కేబుల్ ప్రాజెక్టును పూర్తి చెయ్యడం జరిగింది. కాగా అండమాన్ & నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయర్ లో లిటిల్ అండమాన్, కార్ నికోబార్, కొమొత్ర, గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలాండ్ లో ఈ అభివృద్ధి ఊపందుకోంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss