Thursday, May 13, 2021

Latest Posts

ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా టెస్ట్ పై హై కోర్ట్ కీలక తీర్పు

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరూ హైదరబాద్ లోని నిమ్స్ మరియు గాంధీ ఆసుపత్రులలో మాత్రమే కరోనా టెస్టులు చేయించుకోవాలి అన్న నిర్ణయంపై దాఖలయిన పిటీషన్ ను హై కోర్ట్ విచారించిది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్క హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండటం వలన కేవలం నిమ్స్ ఆసుపత్రి మరియు గాంధీ ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కరోనా టెస్టులు చేయాలని సూచించింది.

మరే ఇతర ప్రైవేటు ఆసుపత్రులలో లేదా లేబొరేటరీలలో కరోనా సంబందిత టెస్టులు చేయించుకోకూడదని స్పష్టం చేయగా దీనిపై కీలక తీర్పు తెలంగాణ హై కోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు వారు కావలసిన ఆసుపత్రులలో కరోనా టెస్టులు చేయించుకుంటారని, అలా కాదని ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే చేయించుకోవాలి అనడం రాజ్యాంగ విరుద్ధం అని, ప్రైవేటు ఆసుపత్రుల మీద నమ్మకం లేకపోతే ఆరోగ్య శ్రీకి ఎలా అనుమతి ఇచ్చారని ఘాటుగా స్పందించింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss