Friday, January 22, 2021

Latest Posts

వరంగల్ లో కలకలం రేపుతున్న హిజ్రా హత్య

కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురిఅవ్వడంతో గురైంది. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు  కారు డ్రైవర్ సురేష్ ను లైంగికంగా వేధించటం వల్లనే సురేష్ వేధింపులు భరించలేక హిజ్రాను కత్తితో పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తితో పొడవటంతో తీవ్రంగా గాయాలైన హిజ్రా మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రధాని ప్యాకేజిని స్వాగతిస్తున్నాం: కమల్ హాసన్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss