Friday, October 23, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

క్వారంటైన్ సెంటర్లుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాక దేవాలయాల భవనాలు

Hindu Temple Buildings turned into quarantine centers :

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పిట్లో బిగుసుకుపోయిన ఈ తరుణంలో దేవాలయాలకు సైతం లాక్ డౌన్  అమలు చెయ్యాల్సిన పరిస్థితి ఉద్భవించింది. ఇటువంటి సమయంలో భారత దేశం మొత్తం లాక్ డౌన్ ను తప్పనిసరి చేసింది. కాగా కరోనా అనుమానితులను క్వారంటైన్ చెయ్యాల్సిన ఈ పరిస్టితిలలో హాస్పిటల్స్ లు సైతం నిండిపోతున్న పరిసరాలలో ఉన్న పాఠశాలలు, దేవాలయ ప్రాంగణాలు, ఖాళీ కళ్యాణ మండపాలు క్వారంటైన్ వసతులుగా మారిపోతున్నాయి. కాగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు చెందిన భవనాలు, ప్రాంగణాలు కూడా క్వారంటైన్ సెంటర్లుగా మార్చడం జరుగుతుంది. ఈ క్వారంటైన్ సెంటర్లలో మత ప్రస్తావన లేకుండా అన్ని మతాల వారికి వినియోగించడం అభినందించాల్సిన విషయం. ఈ దేవాలయ ప్రాంగణాల్లో భారతీయులుతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడే ఉన్న విదేశీయులకు కూడా ఆశ్రయం ఇవ్వడం జరుగుతుంది.

హిందువులకు  పుణ్య క్షేత్రమయిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భవనాలు కూడా క్వారంటైన్ సెంటర్లుగా మార్చడం జరిగింది. తిరుపతి బస్సు స్టాండ్ సమీపంలో ఉన్న “శ్రీ నివాసం”, “మాధవం” భవనాల్లో నిరాశ్రయులు, వలస కూలీలు, అన్నార్హులు సేద తీరుతున్నారు. టీటీడీ ఇక్కడ రోజుకు 1.4 లక్షల మందికి ఆహారం అందచేస్తుంది. దీని కోసం దాదాపు 500 మండి వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాణిపాకం గణపతి ఆలయానికి చెందిన 100 గదుల “గణేష్ సదన్” భవనాన్ని క్వారంటైన్ వసతిగా ఇవ్వడం జరిగింది. ఈ భవనంలో ముస్లింలకు మత బేషజాలు లేకుండా వసతి కలిపించడం జరుగుతుంది. శ్రీకాళహస్తిలో “గంగా సదన్” గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ సెంటరుగా మార్చివేశారు. ఇలా రాష్ట్రం నలువైపులా హిందూ ఆలయాలకు చెందిన భవనాలు క్వారంటైన్ సెంటర్లుగా మారి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...