Wednesday, December 1, 2021

Latest Posts

తల్లి కూతుళ్ల ప్రాణం తీసిన మద్యం

Wife and his daughter had committed suicide

లాక్ డౌన్ కారణంగా దాదాపుగా నెలరోజులకు పైగా మద్యం షాపులు మూసివేయబడినవి.లాక్ డౌన్ తరువాత మొదటిసారి మద్యం షాపులు తెరుచుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా మద్యం కోసం ఎగబడ్డారు. నలభైరోజులు ఇంటికే పరిమితమైన ఉండి  మద్యం లేక ఇబ్బందులు పడిన మందుబాబులు షాపులు తెరుస్తున్నారని తెలిసిన వెంటనే మద్యం కోసం పరుగులు తీశారు. కరోనా వస్తుందేమో అని ఇన్ని రోజులు భయపడి ఇంటికే పరిమితమైన ప్రజలు, మద్యం కోసం కరోనాను కూడా లెక్కచేయకుండా ఎగబడ్డారు అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో 50శాతం పెరగనున్న మద్యం ధరలు

అయితే మద్యం ఓ ఇంట్లో విషాదం మిగిల్చింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని 40 రోజులపాటు ఎలాగోలా ఇంట్లో ఉంచగలిగారు ఆ ఇంట్లో వాళ్ళు. కానీ మద్యం షాపులు తీసిన తరువాత వెళ్లోద్దని అన్నందుకు భార్య భర్త మద్య గొడవరాచేసుకుంది. ఎలాగైనా మద్యం తాగాల్సిందే అని వెళ్ళాడు.  భర్త మద్యానికి బానిస అవుతున్నాడని వద్దని చెప్పినా వినకుండా మద్యం తెచ్చుకోవడానికి వెళ్లడంతోఆమె మనస్తాపం చెంది అతని భార్య, కూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss