Tuesday, July 14, 2020

Latest Posts

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

దక్షిణ చైనా సముద్రం పై కీలక్ వ్యాఖ్యలు చేసిన అమెరికా

దక్షిణ చైనా సముద్రం తమదే అంటున్న చైనాకు అమెరికా సామదానమిచ్చింది. చైనా చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కాగా చట్ట బద్దమైన ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసింది....

చైనా జాతీయ గీతానికి హాంకాంగ్ బానిసత్వ స్వరాలు

చైనా జాతీయ గీతాన్ని అవమానించడం నేరంగా పరిగణించి అక్కడి చట్ట సభ దీనికి తగినట్టు ఒక బిల్లు ను రూపొందించిన హాంకాంగ్ ప్రభుత్వం. అయితే ఈ బిల్లు పూర్తి ప్రజా స్వామ్యానికి వ్యతిరేకమని హాంకాంగ్ చట్ట సభలో ప్రజాస్వామ్య సభ్యులు అంధోలనలు చేపట్టారు. కాగా సభను సజావుగా జరగకుండా బిల్లును వ్యతిరేకిస్తూ వీరు చేసిన అంధోళనలకు చట్ట సభ చైర్ పర్సన్ స్టారీ లీ వీరిని బహిష్కరించారు. వీరు చైనాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, సభలో అశుద్ధం జల్లి, సెక్యూరిటీకి దొరక్కుండా హాల్ లో కలియతిరిగిన వీరిని హాంకాంగ్ చట్ట సభ బహిష్కరించింది. చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరమని పరిగణించే బిల్లును వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విద్యార్ధి నాయకుడు జాష్ వా వాంగ్ అంధోలనంలు చేపట్టారు, తమ పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని, ఆసియాలోని నాయకులు మరియు ప్రెసిడెంట్ ట్రంప్ దీనికి స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

కరోనా బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు | ఏ.పి సి.ఎమ్

కరోనా లక్షణాలతో గాని కరోనతో వచ్చిన బాధితులకు ప్రతి హాస్పటల్ వైద్యం అందించాలని అలకని పక్షంలో వారి యొక్క అనుమతులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు ఏ.పి సి.ఎమ్ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి....

షూటింగ్‌ల‌నే ర‌ద్దు చేస్తే త‌ప్పేంటి: నటి బిపాసా బసు

Bipasha Basu About Movie Shootings క‌రోనా మ‌హమ్మారి బాలీవుడ్‌పై పంజా విసురుతుండ‌టంతో న‌టీన‌టులు వ‌ణికిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కుటుంబం క‌రోనా...

దక్షిణ చైనా సముద్రం పై కీలక్ వ్యాఖ్యలు చేసిన అమెరికా

దక్షిణ చైనా సముద్రం తమదే అంటున్న చైనాకు అమెరికా సామదానమిచ్చింది. చైనా చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. కాగా చట్ట బద్దమైన ఆధారాలు ఏమి లేవని స్పష్టం చేసింది....

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

ఆసియా కప్ టోర్నమెంట్ రద్దు : సౌరవ్ గంగూలీ

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని...