HouseKeeping Women in Rashtrapati bhavan got CORONA postive :
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది, మహమ్మారి రాష్ట్రపతి భవన్లోకి కూడా అడుగు పెట్టింది. నాలుగు అయిదు రోజుల్లో కరోనా కేసులు 20 వేల మార్క్ ని మార్క్ చేరుకోవడం కాయంగా కనిపిస్తుంది. మన దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం బాధితులకు పరీక్షలు నిర్వహించే వరకు ఎలాంటి లక్షణాలు బయట పడకపోవడం గమనార్హం. 18 రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రతా ఊహకందని విదంగా ఉంది. దేశంలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. VVIP జోన్ లకు కూడా కరోనా వైరస్ ఎంటర్ అవ్వడంతో ఆందోళన కలుగుతుంది. రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా పోస్టివ్ రావడంతో ఆందోళన కలుగుతుంది. రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్ లో నివసించే హౌస్ క్లీనింగ్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది, దీనితో రాష్ట్రపతి భావంలో ఉద్యోగాలు చేసే 125 కుటుంబాలను క్కుఅరటిని చేశారు.
వీళ్లందరినీ ప్రస్తుతానికి క్వార్టర్స్ కి పరిమితం చేశారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కేసులు రెట్టింపు అవ్వడానికి ఏడున్నర రోజులు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. లొక్డౌన్లకి ముందు మూడు రోజులకే రెట్టింపు అయ్యేవి, గడచినా ఇరవై నాలుగు గంటల్లోనే దేశ వ్యాప్తంగా 1553 కేసులు నమోదయ్యాయి. 559 మంది కరోనా కు బాలి అయిపోయారు. 1546 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేట్ 14 .5 శాతం ఉందని కేంద్రం చెపుతుంది. అయితే నాలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మహా రాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ లో కరోనా తీవ్రత కేంద్రాన్ని టెన్షన్ పెట్టిస్తుంది. కాగా మన దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం బాధితులకు పరీక్షలు నిర్వహించే వరకు ఎలాంటి లక్షణాలు బయట పడకపోవడం గమనార్హం.