Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

పెరుగుతున్న కరోనా కేసులతో అలెర్ట్

huge corona(COVID-19) cases spreads in india:

భారత్ లో కరోనా మహమ్మారి కేసులు పెరుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎం లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి,తగు సూచనలు చేసారు. కాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. తాజాగా లక్నోలో మరో నలుగురికి పాజిటివ్ రిపోర్టు రావడంతో పాజిటివ్ రోగుల సంఖ్య 8కి చేరుకుంది. ఇక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం మీద 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలోని ఆగ్రాలో 8, ఘజియాబాద్‌లో 2, నోయిడాలో 4, లక్నోలో 8, లఖింపూర్ ఖేరిలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయని యూపీ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 984 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా, మరో 157 మందికి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టుల ఇంకా రావాల్సివుంది. లక్నో విమానాశ్రయంలో ఇప్పటివరకు 24580 మందికి థర్మల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీలో రాష్ట్ర మంత్రులందరూ ఇంటి నుంచే పనిచేయాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. బాలీవుడ్ బేబీడాల్ సింగర్ కనికా కపూర్‌ ఇచ్చిన విందుకు యూపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ హాజరు కావడంతో అతను ఇంట్లోనే స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కనికాకపూర్ కు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో యూపీ సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.

కాగా పుదుచ్చేరిలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మూసివేశారు. ప్రజలు కరోనా నుంచి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీ ఇది ‘కరోనా’ కాదు… ఖర్మ అని వ్యాక్యంచినారు. ‘కరోనా’పై తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తో,, బోనులో ప్రజలు మాస్క్‌లు ధరించి ఉండగా, జంతువులు బయట స్వేచ్ఛగా ఉన్న ఫోటోతో పాటు దాని దిగువన ‘ఇది కరోనా కాదు..ఖర్మ’ అంటూ వ్యాఖ్యలను పోస్ట్‌ చేశారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...