Thursday, August 13, 2020

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

హైదరాబాద్ లో సరికొత్త అందాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం

Hyderabad Footover Bridges To Start Soon

హైదరాబాద్: హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీలోనీ మొత్తం 37 ప్రాంతాలలో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జిలకు సంబందించిన డిజైన్ లను కూడా ప్రభుత్వం ఖరారు చేసి..వీటి నిర్మాణానికి సంబంధించి  ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. మోడర్న్ లుక్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ వంతెనలు సిటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి విశాలంగా, సురక్షితంగా, గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా వీటిని డిజైన్‌ చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos