Monday, August 10, 2020

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

లాక్‌డౌన్‌పై అయోమయంలో భాగ్యనగరం ప్రజలు

గ్రేటర్ హైదరబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి బెంబేలెత్తిస్తోంది. సిటీలో పాజిటివ్ కేసుల సంఖ్య 12వేలకు చేరువవుతోంది. క్వారంటైన్‌ కేంద్రాలలో ఏడు వేల మంది బాధితులు ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై సర్కార్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీలో కరోనా కట్టడికి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న 30 ప్రాంతాలను మూసివేయాలని భావిస్తున్న అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి.

కేంద్రం అన్‌లాక్ 2.0 గైడ్‌లైన్స్‌ను యధావిధిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో  ఇక హైదరాబాద్‌లో లాక్‌‌డౌన్ ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో కేసులు పెరుగుతున్నా మరణాలు సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆందోళన అవసరంలేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం కూడా ఇప్పట్లో లేనట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సిటీ ప్రజలు అయోమయంలో ఉండిపోయారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సూపర్ మార్కెట్లు, లిక్కర్ షాప్‌లు, ఆర్టీసీ బస్సులు కిటికిటలాడుతున్నాయి. మరోవైపు సిటీలోని 60 శాతం షాపింగ్ ఏరియాలు, దుఖాణాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills