Tuesday, March 2, 2021

Latest Posts

ఐ యామ్ పాజిటివ్ తెలుగు షార్ట్ ఫిల్మ్

స్వాతంత్ర భారతదేశం లో స్వతంత్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా కరోనా అనే ఒక్క మహమ్మారి వల్ల ఒక్క మతానికి జరిగిన పెద్ద అవమానం కాదు ఈ కధ కానీ కొన్ని పత్రికలు వల రాతలు వల్ల ఒక్క మతానికి ఒక్క సంఘటన కి జరిగిన అతి పెద్ద మానభంగం ఈ కధ

అది 22 మార్చ్ 2020 ప్రపంచం దేశాలు అన్ని కరోనా వల్ల విలయ తాండవం చేస్తు గజ గజ వణికిపోతున్న దుర్భరమైన రోజులవి అలాంటి అంటువ్యాధి ఒకటి మన దేశంలో మహమ్మారి గా మారక ముందే జాగర్త పడి నా దేశాన్ని నా ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం తో జాతి ఉద్దేశించి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించిన తర్వాత జరిగిన lockdown పరిణామాల్లో ఓ రోజు అది వైరస్ మనల్ని lockdown వల్ల ఏంచేయలేదు అనుకుంటున్నా ఓ ఉదయం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన యెవతు భారతదేశని కుదిపేసిన సంఘటన అది.

ఢిల్లీ మర్కజ్ యాత్రలకు పోయిన భారత ముస్లిం సోదరులకు కరోనా రావటం ఆ ప్రార్ధనలో పాల్గున్న అనేక మంది కరోనా బారిన పడటం ఇటు దేశనే కాదు యెవతు ప్రపంచనే కుదిపేసింది అని చెప్పుకోవాలి
అలాంటి పరిణామాల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వలు అటు కేంద్ర ప్రభుత్వం వారి అచుకొని కొనుకోటానికి చేసిన ప్రయత్నం ఇంత అంత కాదు అని చెప్పుకోవాలి అలాంటి పరిణామాల్లో ఒక్క వైపు వైరస్ దాడి చేస్తుంటే మరో వైపు కొన్ని పత్రికలు మీడియాలు ముస్లిమ్స్ ని అంతరగర్భ తివారవదులుగా చూపించే ప్రయత్నం మరో వైపు సోషల్ మాధ్యమంలో విష ప్రచారాలు ఇవి అన్ని తట్టుకున్న ఆ మతం ఆ మాత సోదరులు మేము భారతీయాలం మాది భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక సారహంసం ఈ చిత్రం
ఓవర్ బ్రదర్.

నేడే విడుదల స్వాతంత్ర భారతదేశం లో స్వతంత్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడుస్తున్నా కరోనా అనే ఒక్క మహమ్మారి వల్ల ఒక్క మతానికి జరిగిన పెద్ద అవమానం కాదు ఈ కధ కానీ కొన్ని పత్రికలు వల రాతలు వల్ల ఒక్క మతానికి ఒక్క సంఘటన కి జరిగిన అతి పెద్ద మానభంగం ఈ కధ 3:33 నిముషాలుకు ఒక్క యదార్ధ సంఘటన మీ ముందుకు రాబోతుంది అశ్వర్దించండి మీ సోషల్ మాధ్యమాల్లో ఇతరులకు పంపండి 🙏🙏🙏🙏🙏 let’s fight together about Covid Free india jaihind

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss