Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

మెగా హీరోలతో ఆమె నటిస్తే .. సినిమా హిట్టే

టాలీవుడ్ లో పుష్కర కాలంగా టాప్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్ ఈ మద్య కాలంలో కాస్త జోరు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాల్లో చేయడం లేదు. కాని తమిళంలో మాత్రం ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కాజల్ చేస్తున్న పాత్రపై పలు రకాల అనుమానాలు ఉన్నాయి.

మన సమాజంలో జనాలకు సెంటిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. అందునా సినిమా ఇండస్ట్రీలో అయితే కొదవేలేదు.సినిమారంగంలో కనిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా.. చిన్న సెంటిమెంట్ కారణంగా తేరుకోలేని దెబ్బ తగిలేస్తుంటుంది. అందుకే చిన్న చిన్న విషయాల్ని సైతం వదిలిపెట్టకుండా ఫాలో అయిపోతూ, పక్కాగా అమలు చేస్తారు. ఈంపధ్యంలో ఇండస్ట్రీలో తాజాగా మరో సెంటిమెంట్ వెలుగులోకి వచ్చింది. మెగా హీరోలతో వచ్చే సినిమా ఏదైనా సరే, అందులో పూజాహెగ్డే ఉంటే చాలు, హిట్టు గ్యారంటీ కొట్టడం ఖాయమట. ఆమెను మెగా హీరోలకు లక్కీ హీరోయిన్ అని అంటున్నారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ కేటగిరిలో చేరిన పూజా ట్రాక్ రికార్డును చూస్తే.. ఆమె సినిమాలు చాలావరకు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందునా ఇప్పటివరకూ మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాల్లో పూజా ఉండడం, అవన్నీ హిట్టు అవ్వడం ఈ సెంటిమెంట్ కి అసలు కారణమని అంటున్నారు. ముకుంద, డీజే, గద్దలకొండ గణేశ్, తాజాగా అల వైకుంఠపురములో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. వరుణ్ తేజ్ తో రెండుసార్లు.. బన్నీతో రెండు సార్లు జత కట్టిన పూజా, అక్కడితో ఆగకుండా హీరో చెర్రీ నటించిన రంగస్థలంలో ప్రత్యేక గీతంలో మెరిసింది. అదీ బ్లాక్ బస్టర్ అయింది. ఇలా మెగా హీరోల సినిమాల్లో పూజా కనిపించిన అన్ని సినిమాలు హిట్టు కొట్టేస్తున్నాయి.
అంతెందుకు, ఎప్పుడూ తన సినిమాల్లో హీరోయిన్ ను రిపీట్ చేయని బన్నీ, తొలిసారి అల వైకుంఠపురంలో రెండోసారి పూజాతో జత కట్టటమే కాదు.. అవకాశం వస్తే మరో సినిమా పూజాతో చేయాలని ఉందంటూ బన్నీ ప్రకటించడం సహజంగానే చర్చకు దారితీసింది. అందివచ్చిన సెంటిమెంట్ తో మెగా హీరోల సినిమాల్లో పూజా ఛాన్స్ కొట్టేయడం ఖాయమని వినిపిస్తోంది. ఓపక్క సక్సెస్ లు, మరోపక్క సెంటిమెంట్లతో ఉన్న పూజాహెగ్డేకు రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ మూవీస్ లో ఛాన్స్ లొస్తాయట.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....