Monday, May 10, 2021

Latest Posts

మెడికల్ షాప్కు వెళ్తే నెంబరు, చిరునామా ఇవాల్సిందే

ఇక మీద జ్వరం, గొంతు నొప్పి, దగ్గు టాబ్లెట్ లను ఎలా పడితే అలా ఇష్టానుసారంగా అమ్మ కూడదని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ షాప్ లను ఫీవర్ సర్వే లైన్స్ పరిధిలోకి తీసుకు వచ్చాయి.  ఇక జ్వరం, గొంతునొప్పి, దగ్గు టాబ్లెట్లను ను ఎక్కువగా కొంటున్న వారిని కరోనా లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారించి పరీక్షలు జరపాలి అని ఇక మీద రాష్ట్రంలో ఎవరైనా  జ్వరం, గొంతు నొప్పి, దగ్గు సంబంధించిన మందులను కొనుగోలు చేస్తే మెడికల్ షాప్ వారు తప్పకుండా మొబైల్ నెంబరు, చిరునామాలు తీసుకోవాలని తెలిపారు. అలాగే సాధారణ మందులు కొనుగోలు మామూలు వాటిలా పరిగణనలోకి వస్తాయని తెలిపింది.

కరోనాకు దగ్గర దగ్గర ఉండే లక్షణాలు ఉండే మందులు కొనుగోలు  చేస్తే షాపుల నుంచి తప్పనిసరిగా బిల్లు తీసుకోవలసిందిగా సూచించారు. అలాగే  బిల్లు తీసుకున్నప్పుడు షాపు వారికి ఫోన్ నెంబరు, చిరునామా ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయ్దనికి  ఇప్పటికే అపోలో మేడ్ ప్లేస్  వంటి సంస్థలు ఆమోదం తెలుపగా మిగిలింది రిటైల్ షాప్లులోనూ అమలు అయ్యా విదంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రయాతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు వాటిని ఎవరు ఐనా ఎక్కువగా వాడిఉంటే వాటి గురించి కూడా సమాచారం ఇవాల్సిందిగా తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss