Sunday, June 20, 2021

Latest Posts

అంద చందాలను ఎరగా వేస్తున్న గోవా బ్యూటీ

Ileana Dcruz Latest Photoshoot
తన అందాలతో కొంతకాలం టాలీవుడ్ ను ఏలిన గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ ఇప్పుడు మరోసారి తన అందాలతో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో మెరిసిపోతుంది. ఎప్పుడు బీచ్ ఫోటోలలో మెరిసిపోయే ఇలియానా ఈ సారి డీప్ టాప్ నెక్ మరియు డిజైనర్ బాటమ్ ధరించి కుర్రాళ్ళ మనసులను దోచుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

క్రీమ్ కలర్ డిజైనర్ దుస్తులు ఆమె స్కిన్ టోన్‌ ను మరింత మెరిసేలా చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఇలియానా ఇటీవలే అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ ‘ది బిగ్ బుల్’ లో కనిపించింది మరియు ఇప్పుడు “అన్ ఫైర్ అండ్ లవ్లీ” అనే మరో సినిమాతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss