Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

రేవంత్ అరెస్టు పై  భగ్గుమన్న కాంగ్రెస్

Illegal drone camera MP Revanth Reddy arrested:

డ్రోన్లతో ఫోటోలు తీశారంటూ కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఈ అరెస్ట్ ని  తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. స్పీకర్ అనుమతితో ఎంపీని అరెస్ట్ చేయాలన్నారు. రేవంత్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా సభా హక్కుల నోటీసులు ఇస్తామన్నారు. శుక్రవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ, 111 జీవో పరిధిలో నిర్మాణాలకు అనుమతి లేదని, మరి ఫాంహౌస్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పేదలకు ఓ న్యాయం.. కేసీఆర్ కుటుంబానికి మరో న్యాయమా? అని ఆయన  ప్రశ్నించారు. కేటీఆర్ ఫాంహౌస్‌ను కూల్చే దమ్ము అధికారులకు లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఫాంహౌస్ నిర్మాణంపై ట్రిబ్యునల్‌కు లేఖ రాస్తామని చెప్పారు.

RevanthReddy

కోకాపేట భూములు కేటీఆర్ మనుషుల చేతిలో ఉన్నది వాస్తవం కాదా? అని కోమటిరెడ్డి నిలదీశారు. గోపన్‌పల్లి, కోకాపేట భూములపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ఆయన  డిమాండ్ చేశారు. గోపన్‌పల్లిలో రేవంత్‌ది తప్పని తేలితే చర్యలు తీసుకోవాలన్నారు.  కాగా  శుక్రవారం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని కక్షతోనే జైల్లో వేశారని  ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి అసలు డ్రోన్‌ను వాడనేలేదని విశ్వేశ్వర రెడ్డి  అంటూ,రేవంత్ డ్రోన్ వాడినట్లు ఆధారం ఉందా? అని పోలీసులను ప్రశ్నించారు. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా సీఎం ఫామ్ హౌస్ కట్టారని, ఆ విషయాన్ని వేలెత్తి చూపారనే అక్కసుతోనే రేవంత్‌ను జైల్లో వేశారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా వాళ్లు అక్కడ చిన్న గుడిసె వేసినా కూల్చివేస్తున్నారని ఆయన పేర్కొంటూ, కరీంనగర్ వాళ్లకు ఓ న్యాయం, రంగారెడ్డి జిల్లా వాళ్లకు ఓ న్యాయమా? అని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌పై కోపం ఉంటే కోర్టులో చూసుకోవాలన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....