జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఇండియన్ ఆర్మీ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టింది. ఈ విషయం లో పాకిస్తాన్ తన చేసిన తప్పును కప్పిపుచ్చుకోనే తరుణంలో పాక్ మరోసారి భారత్‌పై ఎదురుదాడికి దిగింది. మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషం కక్కిన ట్వీట్లే దీనికి నిదర్శనం.
కానీ జమ్మూ కాశ్మీర్లో అశాంతి నెలకొనడానికి కారణం పాకిస్తాన్ అంటుంది భారత్. దీనితో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందని ట్వీట్ చేశారు. అయితే పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు అజెండా ఆపరేషన్లతో భారతదేశం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాను. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల దక్షిణ ఆసియాలో అశాంతి నెలకొందని ఆయన విమర్శించాడు.
Indian Occupation is a direct consequence of India's oppression & brutalisation of Kashmiris.The fascist policies of the RSS-BJP combine are fraught with serious risks. The international community must act before India's reckless moves jeopardise peace & security in South Asia.
— Imran Khan (@ImranKhanPTI) May 6, 2020