Tuesday, May 18, 2021

Latest Posts

పెరిగిన గృహహింసలు

Increased domestic violence in the lockdown period

ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ వ్యాప్తిని ఆపడానికి దేశంలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా లాక్ డౌన్ విదించి ఇప్పటికే 13 రోజులు అవుతుంది.  ఈ లాక్ డౌన్ కాలంలో క్రైమ్ చాలా తగినట్లు పోలీసులు తెలిపుతున్నారు. దానికి కారణం ఎవరు ఇళ్లలోంచి రాకపోవడం మరియు పోలీసులు అంతా బయట గస్తీ తిరగడం వల్ల క్రైమ్ రేటు బారిగా తగినట్టు చెబుతున్నారు. కానీ గడిచిన రెండు వారాలలో  గృహహింస భారీగా పెరిగినట్టు జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ తో వేలాదిమంది మహిళలు మరియు పిల్లలు గృహహింస చట్టం బారిన పడ్డట్టు చెబుతున్నారు.

ఇళ్లకే పరిమితమైన కొందరు పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తూ గృహహింసకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 58 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో ఎక్కువ పంజాబ్ నుంచే రావడం గమనార్హం అని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ తెలిపారు .  ఒక సర్వే ప్రకారం ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో లాక్ డౌన్లో ఉండే దేశాలలో గృహహింసకు చాలా మంది గురి అవుతున్నారు అని తెలిపింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss