Monday, April 19, 2021

Latest Posts

అమెరికా భారత్ చారిత్రక ఒప్పందం

భారత్ అమెరికాల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందం. ఎట్టకేలకు 905 మిలియన్ డాలర్లకు MH-60R హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందం అమెరికా భారత్ ల మద్య నిన్న పూర్తయింది. కాగా MH-60R హెలీకాప్టర్ల మేరీటైం హెలీకాప్టర్లు, అద్భుతమైన యాంటీ సబ్మెరైన్ వార్‌ఫేర్ చేయగల సత్తా వీటి సొంతం కావడం విశేషం. అందుకే వీటిని “సీ కింగ్స్” అని కూడా అంటారు.

ఈ హెలీకాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హెల్‌ఫైర్ మిసైల్స్ ను, MK 54 ధోర్పెడోలను, ప్రేషిషన్ స్ట్రైక్ రాకెట్ సిస్టమ్లను కలిగి ఉంటాయి. తరచుగా హిందూ మహాసముద్రంలోకి, అండమాన్ సముద్రంలొకి చొరబడుతున్న చైనీస్ సబ్ మెరైన్ల కోసం, మోది ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హెలీకాప్టర్లను కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న MH-60R హెలీకాప్టర్లతో సబ్ మెరైన్లకు దడ పుట్టించవచ్చు. ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చెయ్యాలనుకుంటే ఆలోచించాల్సిన పరిస్థితి చైనా వంతు కావడం విశేషం.

ఇది కూడా చదవండి: భారత అమ్ముల పొదిలోకి చేరనున్న తేజస్ విమానాలు

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss