Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

3 లక్షల డాలర్ల రక్షణ ఒప్పందం చేసుకున్న భారత్-అమెరికా

India-America, which has secured a $ 3 million defense deal:

3 లక్షల డాలర్ల రక్షణ ఒప్పందం చేసుకున్న భారత్-అమెరికా 

   మన దేశంలో లుటయిన్స్ మీడియా రూటే వేరు, ప్రధాని మోడీ అంటే విరుచుకుపడే ఈ లెఫ్ట్ లిబరల్ సో కాల్డ్ మేధావులు ట్రంప్ భారత్ పర్యటనను నెగటివ్ యాంగిల్ లో ప్రచారం చెయ్యడం జరిగింది, వీరు మోడీ భారత్ లో మురికి వాడాలని కనపడనివ్వకుండా చేశారని, ఖర్చుపెట్టిన కోట్లు వృధా అంటూ రాసిన రాతలు భారత ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపించక పోవడంతో రూట్ మార్చారు, ట్రంప్ భారత్ టూర్ భారత్ అనవసర ఖర్చు అని, ఇంకా ట్రంప్ పర్యటన వచ్చే ఎన్నికల కోసమేనని, చికెన్ లెగ్స్ అమ్ముకోడానికి వచ్చాడని దాని వల్ల ఇండియన్ పౌల్ట్రీ పరిశ్రమలు మూత పడతాయి అని రాసారు.

    కానీ ట్రంప్ మాత్రం మన భారత పర్యటనను ఘనంగా ముగించారు, అతిధి దెవొ భావ అంటూ మన దేశం ఇచ్చిన ఆతిధ్యానికి ముగ్దుడయ్యారు, నమస్తే ఇండియా అంటూనే ఈ బంధం దృఢమైనదని చాటి చెప్పారు. అంతే కాదు మీ PM మోడీ తో ఏదైనా డీల్ చెయ్యడం కష్టం అన్నారు, మోడీ మొండి వాడు ఆయనను ఒప్పించండం కష్టం అని చెప్పారు. మొత్తానికి ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటనతో భారత్ కు ఏమి ఒరిగింది అని ప్రచారం చేసిన వాల్లే నోళ్లు వెళ్ళబెట్టేలా భారత్ తో 3 బిలియన్ డాలర్స్ రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు ట్రంప్. ఇది ప్రధాని మోడీ డీలింగ్ కెపాసిటీ.

    తన ఈ భారత్ పర్యటన అత్యంత ఫలవంతమయినదిగా మిగిలిపోతుంది అని, PM MODI తో తాను జరిపిన చర్చల వివరాలను ట్రంప్ మీడియా ముందు ప్రకటించారు. రెండు దేశాల మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం ఖరారైనట్టు తెలిపారు. అందులో భాగంగా APACHE MH16 ROMEO వంటి హెలీకాఫ్టర్లను భారత్ కు అందచేస్తామన్నారు. ఇంకా 5G టెక్నాలజీ, ఇండో పసిఫిక్ సరిహద్దు రక్షణ ఒప్పందాలను చేసినట్టు ట్రంప్ ప్రకటించారు. అలాగే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇరు దేశాలు పనిచేస్తాయి అని అన్నారు. అటు అంతర్జాతీయ మీడియా కూడా ట్రంప్ భారత్ టూర్ మీద ఏంటో ఆసక్తిని కనపరిచింది.  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....