Sunday, March 7, 2021

Latest Posts

భారత్ కరోనా వాక్సిన్ ట్రైల్ విజయవంతం

India Corona Vaccine Trail Successful

ఎం‌డబల్యూ కి సంబందించిన సేఫ్టీ ట్రైల్ విజయవంతమైంది. దీనితో ఇక ఈ వాక్సిన్ డిల్లీలో ఉన్నటువంటి ఏ‌ఐ‌ఎం‌ఎస్, భోపాల్ పి‌జి‌ఐ, చండీఘర్ లలో రోగుల మీద పరీక్షించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబందించినటువంటి విషయాన్ని పి‌జి‌ఎం ఎం‌ఈ‌ఆర్ డైరెక్టర్ డా. జగత్ రామ్ స్వయంగా చెప్పారు. ఎం‌డబల్యూ వాక్సిన్ సేఫ్టీ ట్రైల్స్ సక్సెస్ గా పూర్తి అయ్యాయి. ఇప్పుడు దీనిని నలభై మండి రోగుల మీద ట్రైల్ టెస్ట్ చేస్తున్నాం.

ఇది కూడా చదవండి:కరోనా రూల్స్ – ఆర్. టి.సి.కి పెనుభారమే

దీనిని టి‌బి, సెప్సీన్ వంటి వ్యాధుల నివారణకు వినియోగిస్తున్న నేపధ్యంలో  తాజాగా దీనిని అప్ గ్రేడ్ చేశాము అని స్పష్టం చేశారు. కాగా ఈ వాక్సిన్ ఏ వైరస్ ని అయినా అదిగమించి నియంత్రించేటువంటి పరిస్తితి ఉంటుంది. ప్రదానంగా శరీరంలోకి వచ్చిన తర్వాత రోగాన్ని నిరోదించడం కాకుండా, అసలు శరీరంలోకి ఆ వైరస్ సోకినా తట్టుకుని ఏ హాని కలిగించకుండా పోరాడే ఈ వాక్సిన్. సాధారణ ప్రజలకు అందించాలంటే ఫైనల్ అప్ప్రూవల్ రావాల్సి ఉంది.  కాగా ఈ ట్రైల్స్ సక్సెస్ అయితే మొట్ట మొదటగా వాడుకలోకి తీసుకొచ్చే వాక్సిన్ ఇదే కావడం తధ్యం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss