Monday, September 28, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్ కీలక సిరీస్ వాయిదా?

కోవిడ్ ఇండియా క్రికెట్ మీద  గట్టి దెబ్డ కొట్టింది.సుమారు ముడునెలలపైగానే  ఇండియా క్రికెట్ ఆడుతుంటే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు నిరశానే మిగిలిచింది. త్వరలో జరగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడే అవకాశం ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సాన ఇంగ్లీష్ జట్టు పర్యటన ఇక ఉండనట్లుగా తెలుస్తోంది. భారత్‌లో కరోనా వైరస్ విజృభణ దృష్ట్యా ఈ సీరిస్ ఇక వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి.దానితో సాటు సెప్టెంబర్‌ నేలలో జరగనున్న న్యూజిలాండ్‌-ఏ పర్యటన కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టంచేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి స్పోర్ట్ప్ ఈవెంట్ప్ జరగడం లేదు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదనాలలో ఈవెంట్స్ నిర్యహింకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసినప్సటికి పరిస్థితులు అనుకూలించడం లేదు. ముఖ్యంగా అత్యధిక ప్రజాధారణ కలిగిన క్రికెట్ భవిష్యత్‌ పర్యటన ప్రణాళిక గురించి చర్చించడానికి బీసీసీఐ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ  కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

 ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో  విలయతడం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...

తెలంగాణలో విజృభిస్తూన్న కరోన

తెలంగాణలో కరోనా వ్యాప్తి విజృభిస్తూనే  వుంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...