ఈ కరోనా మహమ్మారి ప్రతి దేశాన్ని వణికిస్తున్న సమయంలో, అసలు దీనికి అంతటికీ కారణమయిన చైనా లో ప్రస్తుతం ఉన్న విదేశీ కొంపనీలు తరలిపోవడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా చైనా మీద విశ్వసనీయత లేకపోవడం అసలు కారణం అయితే కొంపనీలు మాత్రం అక్కడి నుంచి మౌలిక కారణాలు చెప్పి బయటకు వచ్చేలా తమ కార్యాచరణను రూపుదిద్దుకుంటున్నాయి. కాగా అలా చైనా నుండి తరలిపోయే కొంపనీలను ఆకర్శించేందుకు అన్నీ దేశాలతో పాటు అత్యంత జాన సాంధ్రత మరియు స్కిల్ల్ ఉన్న వర్కర్స్ కలిగిన భారత దేశం కూడా ఒక కార్యాచరణను రూపొందించే ప్రయత్నంలో ఉంది.
కాగా భారత ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్న కాళి భూములను 4,61,589 హెక్టార్ల భూముని పరిశీలిచింది. ఈ భూమిని చైనా నుండి లేదా విదేశాల నుండి పెట్టుబటి పెట్టడానికి వచ్చే కంపెనీలకు ఇవ్వడానికి కార్యాచరణను రూపొందించింది. కాగా ఇంతక ముందు ఇటువంటి పరిశ్రమలకు పెట్టడాన్నికి అనేక రాజకీయ సమస్యలు ఉండడం వలన వెనకడుగు వేసిన పరిస్తితి కాగా ఇప్పుడు భారత దేశం తీసుకుంటున్న ఈ ఆలోచనకు భారత దేశ ప్రగతి ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.