Monday, November 30, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

ఇప్పుడు దేశమంతా 21రోజుల లాక్ డౌన్

India goes into 21-day lockdown as coronavirus cases:

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ గత ఆదివారం జనతా కర్ఫ్యూని ప్రజలంతా అద్భుతంగా పాటించడం వలన సంకట సమయంలో దేశమంతా ఏకమైందని పేర్కొన్నారు. కరోనా ఎలా విస్తరిస్తుందో చైనా,ఇటలీ, అమెరికా,జర్మనీ లాంటి దేశాల్ని చూస్తున్నామని ఆయన గుర్తుచేశారు.

“ఇటలీ ఆరోగ్య పరంగా చాలా ముందున్నప్పటికీ కరోనాతో అల్లలాడిపోతోంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సవాల్‌ విసురుతూనే ఉంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలే కరోనా కట్టడీ చేయలేక తల పట్టుకుంటున్నాయి. మనం అప్రమత్తంగా ఉండకపోతే విపత్కర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుంది. అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ఇది ఒక కర్ఫ్యూ లాంటిదే. లక్ష్మణ రేఖ లాంటిదే.’అని ప్రధాని మోడీ చెప్పారు.

‘ప్రధాని మొదలు గ్రామస్థాయి వరకూ అందరూ సామాజిక దూరం పాటించాలి. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మొద్దు. నిత్యావసరాల సరకులు అందుబాటులో ఉంటాయి. 24గంటలూ పనిచేస్తున్న వైద్యులు,నర్సులు, పోలీసులు,మీడియా ప్రతినిధుల కోసం ప్రార్ధిద్దాం. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లొద్దు. ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే, ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలి. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తాం. దేశంలోని ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రావద్దు , అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. ఇది ఒక ప్రధానిగా కాదు. మీ కుటుంబ సభ్యునిగా చెబుతున్నా”అని ప్రధాని మోడీ రెండు చేతులు జోడించి అభ్యర్ధించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...