Thursday, December 2, 2021

Latest Posts

భారత పురుషుల హాకీ జట్టు గోల్డ్ కల చెదిరింది

India Men’s Hockey Team Lost

2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు గోల్డ్ సాధించాలన్న 49 సంవత్సరాల కల చెదిరింది. ఈ రోజు ఉదయం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 2-5తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓడిపోయింది. భారత్ జట్టు ఓటమితో, ఆస్ట్రేలియా లేదా జర్మనీతో కాంస్య పతకం మ్యాచ్ ఆడనుంది. బెల్జియంపై ఓటమి తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అతను టోర్నమెంట్‌లో జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. అయితే భారత్ కు కాంస్య పతకం సాధించాలని ప్రధాన మంత్రి జట్టుకు సూచించారు. 49 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకుంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss