Monday, May 10, 2021

Latest Posts

భారత్ చెక్ పెట్టిన నేపాల్ మరో ఎత్తుగడ

నిన్న కాక మొన్న నేపాల్ లో కరోనా భారత్ వ్యాప్తి చేసిందని వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని కే‌పి శర్మా ఓలి ఇప్పుడు మరో చర్యకు పాల్పడ్డారు. భారత్ చైనా సరిహద్దుల్లో నేపాల్ జనాలను పంపి ఆ స్థలం మాది అని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని ఉద్యమించిన నేపాలీ గుంపును ఎలా వచ్చారో అలాగే వెనక్కి తిరిగి పంపింది భారత్ సైన్యం.

ప్రస్తుతం భారత్ పై నేపాల్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే, స్వతహాగా కమ్యూనిస్ట్ అయిన ఆ దేశ ప్రధాని ఓలి చైనా వైపు మొగ్గు చూపడం పెద్ద విశేషం ఏమి కాదు. కానీ నేపాల్ లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా ఎప్పుడు రగిలే ఒక తగాదా ఉండడం వలన దేశ ప్రజల మన్నలను పొంది తాను ఎన్నికలలో విజయం సాదించాలి అనే సుధూర ఆలోచనతో ఓలి ఇలా చేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss