Tuesday, January 25, 2022

Latest Posts

భారత ఆటగాడికి కరోనా రావడంతో నేడు లంకతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా

India Vs Srilanka T20I Postponed

శ్రీలంక మరియు ఇండియా మధ్య ఈ రోజు మంగళవారం, జూలై 27న జరగాల్సిన రెండవ టి 20 మ్యాచ్ పోస్ట్ పోన్ అయ్యింది. భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలడంతో ఈ మ్యాచ్ వాయిదా పడింది. ఆట రోజున నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ పరీక్షల తరువాత, పాండ్యా మరో ఎనిమిది మంది జట్టు సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బిసిసిఐ విడుదల తెలిపింది.

దీనితో, జట్టులో మిగిలిన ఆటగాళ్లకు కూడా మంగళవారం ఆర్టీ-పిసిఆర్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే భారత బృందం లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్ లను రేపు మరియు ఎల్లుండ నిర్వహించనున్నారు. బుధవారం మరియు గురువారం బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఆటగాళ్లకు అందరికీ నెగెటివ్ వస్తేనే ఇది జరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss