Tuesday, April 13, 2021

Latest Posts

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే

ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత సరిహద్దుల్లో పహరా కాస్తున్న మన సైనిక సోదారులతో పాటుగా గగణతలంలో కూడా మనకు కాపు కాసే సైనికులు మన వైమానిక ధల సైనిక సోదరులు. కాగా ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మన సైనిక సోదరులకు వందానాలు మరియు సెల్యూట్. మన జాతి రక్షణ కోసం వారి స్వీయ చింతన త్యాగం చేసి మన దేశం కోసం ప్రాణాలును సైతం అర్పించే వీర సైనికులు మన వైమానిక సైనిక సోదరులు.. కాగా ఈ రోజు యావత్ భారత జాతి మన సైనికులకు 88  వ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా వందనం చేస్తుంది. వారి త్యాగాలకు గత కొద్ది నెలలుగా దేశ సరిహద్దుల్లో నెలకొంటున్న పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న వీర సైనికులకు మన దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది. శాల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత్ మాతా కి జై.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss