Thursday, May 13, 2021

Latest Posts

సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది | నరవణే

చైనా భారత్.. ముందు వైరస్ తరువాత బోర్డర్ అసాల్ట్ లతో తన గేమ్ స్టార్ట్ చేసిన చైనా.. ఇప్పుడు భారత్ స్టార్ట్ చేసిన గేమ్ కి కళలు నివ్వరపోయి చూస్తుంది. భారత్ కన్నా ఎక్కువ మంది సైన్యం, భారత్ కన్నా ఎక్కువ రక్షణ సమధ్యం, భారత్ కన్నా అభివృద్ధి చెందిన దేశం.. కాని చైనాను మించిన ధైర్యం భారత్ లో ఉంది, భారత సైనికులలో ఉంది. అత్యధిక యుద్ధ సామధ్యం ఉన్న యుద్ధ అనుభవం లేని చైనా ఇప్పుడు భారత్ అవలంబిస్తున్న చాణక్య నీటికి దాసోహం కావలసి వస్తుంది. మళ్ళీ చైనా ఇండియా బోర్డర్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, కాని ఇక్కడ ఉన్నది భారత్ జవాన్ లని, ఎటువంటి పరిస్థితి అయిన ఒక అడుగు ముందుగానే మేము వేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ నరవణే అన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss