భారత సైన్యంలోకి భారతీయ యువతను తీసుకొనున్న ఇండియన్ ఆర్మీ. పోరాట పటిమ, ఔత్సాహిక యువతను ఇండియన్ ఆర్మీలోకి తీసుకోనుంది. పౌరులందరికి భారత సైన్యంలోకి తీసుకునే ప్రతిపాదనను భారత ఆర్మీ ఆలోచిస్తుంది. పరామిలటరీ బలగాలు, సాయుధ ధాలాల సిబ్బందిని 7 ఏళ్ల కాలానికి సైన్యంలో చేర్చుకునే అంశం పరిశీలనలో ఉంది.
నిర్ణీత వ్యవది పూర్తి అయిన తరువాత మాతృ సంస్థకు వారిని బదిలీ చేసే ఆలోచనను పరిశీలిస్తుంది. పౌరులకు సైన్యంలో అవకాశం కల్పించాలన్న ప్రతీయపడన ఆమోదం పొందితే తొలుత 100 మండి అధికారులు 1000 మండి జవాన్లు నియామకం జరిగేలా కార్యాచరణ రూపొందిస్తారు.
పౌరులు స్వచ్ఛందంగానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ భారత ఆర్మీ మాత్రం ఎంపిక అర్హతలు మరియు ప్రమాణాలలో మాత్రం రాజీ పడేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. వయసు, వారి శారీరక పరిస్తితిని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఆదాయపు పన్ను గడువు పొడిగింపు