Tuesday, May 18, 2021

Latest Posts

డబ్ల్యూహెచ్‌ఓ చైర్మన్‌గా భారతీయుడు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వానికిస్తున్న సమయంలో దాన్ని పర్యవేక్షించే కీలకమైన డబ్ల్యూహెచ్ఓ (WHO) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌ పదవి భారత్‌కు దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను నియమించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. ఈ బోర్డులో 34 మంది సభ్యులు ఉండగా హిరోకి మూడేళ్ల పదవీకాలం త్వరలో ముగియడంతో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ ఆ బాధ్యతలు  చేపట్టనున్నారు. హర్షవర్ధన్‌ మూడేళ్లపాటు ఆ  పదవిలో కొనసాగన్నున్నారు.

ఇది కూడా చదవండి:  ఏపీలో పెరుగుతున్న కరోనా.. 24 గంటల్లో 68 కొత్త కేసులు 

ఇది కూడా చదవండి:హైదరాబాద్‌లో మొదలైన హడావిడి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss