Tuesday, January 25, 2022

Latest Posts

ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో భార‌త ప్ర‌భుత్వ స‌రికొత్త యాప్‌

Indian government launches Sandes App

వాట్స‌ప్‌ కన్నా బెటర్ ఫీచర్స్ తో భార‌త ప్ర‌భుత్వం “సందేశ్” అనే నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. సందేశ్ యాప్ వివ‌రాల‌ను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ ఈ రోజు లోక్‌స‌భ‌లో వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఏజెన్సీలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ యప్ యాక్సెస్ ఉండేదని అయితే, ఇప్పుడు అంద‌రికి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్‌ను నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు, ఈ యాప్ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు తెలియజేసారు.  సందేశ్ యాప్ సుర‌క్షిత‌మైంద‌ని, వ‌న్ టు వ‌న్ మెసేజ్‌, గ్రూప్ మెసేజ్‌, ఫైల్‌, మీడియా షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్, ఈ గ‌వ‌ర్న‌మెంట్ అప్లికేష‌న్స్ అన్నింటిని ఈ యాప్ ద్వారా పొంద‌వ‌చ్చని మంత్రి లోక్ స‌భ‌లో తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss