Friday, September 25, 2020

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అతి త్వరలో పట్టాలెక్కనున్న రైళ్లు..!!

లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా  ఆగిపోయిన  రైళ్లను మళ్లీ పట్టాలెక్కించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. మే 12 నుంచి మెల్లగా రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు తొలుత 15 రైళ్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. రాను పోను కలిపి మొత్తం 30 రైళ్లను నడుపుతారు. ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భుబనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై తిరువనంతపురం, మెడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నారు. అయితే వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  

ఐ‌ఆర్‌సి‌టి‌సి వెబ్ సైట్ లో మాత్రమే రిజిర్వేషన్ కు అనుమతి…

పాసింజర్‌ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మొదలు కానున్నట్లు ఓ జాతీయ వార్తా సంస్త వెల్లడించగా… ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ టికెట్ రిజర్వేషన్‌ చేసుకొనే వీలు కల్పించనున్నారు. ఇక రిజర్వేషన్‌ కౌంటర్లను యదావిదిగా మూసే ఉంచనున్నారు. ఇకపోతే  కన్ఫార్మ్‌ అయిన టికెట్లు కలిగిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు నిర్దేశించిన సమయం కంటే  ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్కీనింగ్‌ జరిగిన అనంతరం ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ఇకపోతే ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా మాస్కు, ధరించాల్సి ఉంటుంది. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు, నిలకడగా కొనసాగుతూనే ఉంది. వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు  (శుక్రవారం) ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం నిన్న రాత్రి 8గంటల వరకు...

విషమంగా డిప్యూటీ సీఎం ఆరోగ్యం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం విషమంగ ఉనట్లు తెలుస్తుంది.  ఆయన ఆరోగ్యం ఉనట్లుండి ఒక్కసారిగా క్షీణించడంతో ఆయనను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోవిడ్‌,...

వచ్చే నెల 1 నుంచి స్కూల్ ప్రారంభం

 కరోనా కట్టడిచేసే భాగంలో విదించిన  లాక్‌డౌన్‌ కారణంగా  మార్చి నుంచి దేశంలోని అన్ని పాఠశాలలూ మూతబడ్డాయి. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయడంతో పదో తరగతి, ఇంటర్‌ విద్యాలయాలను తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం...

బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో పంజాబ్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills