Home TRENDING ట్రైన్ లో ఐసోలేషన్

ట్రైన్ లో ఐసోలేషన్

Indian railways to convert trains into isolated wards

ట్రైన్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపిన రైల్వేశాఖ. కరోన కేసులు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా భారత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంటునట్లుతెలిపారు. ఒక్కొక కొచ్ లో10 ఐసొల్యూషన్ వార్డులు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

ప్రతి కోచ్ లో రెండు మరుగుదొడ్లను స్నానాల గదులుగా మార్చినట్లు, సైడ్ మిడిల్ బెర్త్లు తొలగించి ఒక్క కూపేలో నలుగురు ఉండేలాగా ఏర్పాటుచేసినట్లు మరియు ఐసోలేషన్ కు వచ్చేవారి వస్తువులు ఉంచేందుకు ప్రత్యేక అలమరాలు, వైద్య పరికరాలకు కావలసిన విద్యుత్ సదుపాయం కలిపించినట్లు, ప్రతి కుపెకు ప్రత్యేకమైన కర్టెన్లు ఏర్పాటు చేసిన్నట్లు మరియు హౌస్ ఐసోలేషన్ కోసం తయారుచేసిన కోచ్ లను నిత్యం శానిటైజె చేస్తాము అని తెలిపిన భారత రైల్వేశాఖ.

Exit mobile version